
Apple Voice Assistance సిరిలో కొన్ని AI Updates ఇప్పట్లో రానట్లే అని ఆపిల్ చెప్తుంది.
Apple Voice Assistance అయిన సిరిలో కొన్ని AI Improvements చేస్తున్న సంగతి తెలిసిందే, కానీ ఆ New Tab Voice Assistance సిరిని తెరవడం 2026 వరకు ఆలస్యం అవుతుందని కంపెనీ శుక్రవారం […]